కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, తిష్ర కలిసి జంటగా నటించిన మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై.. దూసుకుపోతోంది. టాప్ 10 సినిమాల్లో మొదటి సినిమాల్లో ట్రెండ్ అవుతోంది. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ.250 కోట్లు వసూలు రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.