GOOD NEWS: 80% రాయితీతో రైతులకు డ్రోన్లు

84చూసినవారు
GOOD NEWS: 80% రాయితీతో రైతులకు డ్రోన్లు
AP: వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తోంది. వాటితో అన్నదాతలు ఎరువులు, పురుగుల మందులు పిచికారీ చేయనున్నారు. జిల్లాల వారీగా 875 రైతు గ్రూపులకు ప్రభుత్వం డ్రోన్లు అందించింది. వ్యవసాయ శాఖతో వారికి శిక్షణ ఇప్పించింది. డ్రోన్‌కు ఒక్కో యూనిట్ ధర రూ.9.80 లక్షలు ఉండగా.. ఇందులో రైతుల వాటా రూ.1.80 లక్షలు. మిగిలిన రూ.8 లక్షలు ప్రభుత్వమే భరిస్తుంది.

సంబంధిత పోస్ట్