డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.లక్ష!

64చూసినవారు
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.లక్ష!
AP: డ్వాక్రా మహిళలకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. స్త్రీనిధి ద్వారా 2025-26 నాటికి రూ.5,700 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. అర్హులైన డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వనుంది. డిజిటల్ ఫైనాన్స్ వైపు మహిళలను ప్రోత్సహిస్తామని, సీఐఎఫ్ రుణాలను స్త్రీనిధి ద్వారానే రుణాలు అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్