ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

54చూసినవారు
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్ణయించారు. టెన్త్ తర్వాత డ్రాపౌట్స్ పెరుగుతున్న నేపథ్యంలో కాలేజీల్లోనూ భోజన సౌకర్యం కల్పిస్తే దాన్ని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కొటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని లోకేష్ అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్