ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త: రూ.100కే కల్కి మూవీ టికెట్

85చూసినవారు
ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త: రూ.100కే కల్కి మూవీ టికెట్
‘కల్కి 2898AD’ సినీ బృందం ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.100కే సినిమాని చూసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఆగస్టు 2 నుంచి 9వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికీ రూ. 159.27 కోట్ల లాభాలు అర్జించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్