రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

57చూసినవారు
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది. వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్‌లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సంబంధిత పోస్ట్