ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త!

71చూసినవారు
ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త!
ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను తీసుకొచ్చింది. పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పదో త‌ర‌గ‌తి విద్యార్థులకు సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీ (ఆదివారం) నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా సెలవు రోజుల్లో భోజనం అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్