నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 700 ఉద్యోగాలకు నోెటిఫికేషన్

84చూసినవారు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 700 ఉద్యోగాలకు నోెటిఫికేషన్
AP: నిరుద్యోగులకు శుభవార్త. అటవీశాఖలో త్వరలో 700 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆఫ్‌లైన్‌లో ఈ ఉద్యోగాల భర్తీకి పరీక్ష జరగనుంది. జులై 15 తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. తాజాగా ఈ పరీక్షల సిలబస్‌ను APPSC రిలీజ్ చేసింది.

సంబంధిత పోస్ట్