గుడ్‌న్యూస్.. డీఏ మూడు శాతం పెంచనున్న కేంద్రం!

84చూసినవారు
గుడ్‌న్యూస్.. డీఏ మూడు శాతం పెంచనున్న కేంద్రం!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను మూడు శాతం పెంచనున్నట్లు సమాచారం. దీనిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో  డీఏ పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రకటిస్తారని భావిస్తున్నారు. అయితే మొదటి డీఏ పెంపును మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్