వైసీపీకి జడ్పీ ఛైర్‌పర్సన్ గుడ్ బై

77చూసినవారు
వైసీపీకి జడ్పీ ఛైర్‌పర్సన్ గుడ్ బై
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంట పద్మశ్రీ గుడ్ బై చెప్పారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పాటు ఆమె భర్త, వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాద్ సైతం వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. త్వరలో జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్