గోట్ లైఫ్ రిపీట్

1084చూసినవారు
గోట్ లైఫ్ రిపీట్
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ కువైట్‌లో గొర్రెల కాపరిగా చేశాడు. ఎడారిలో నీటి వసతిలేక ఇబ్బంది పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా అతడి చేసిన పోస్టుకు స్పందించిన మంత్రి నారా లోకేశ్ స్వదేశానికి అతడిని రప్పించారు. ఇటీవల మామిడి దుర్గ అనే యువతి ఇదే రీతిలో ఒమన్ లో చిక్కుకుపోయింది. తనను స్వస్థలానికి చేర్చాలంటూ నారా లోకేశ్ కు విజ్ఞప్తి చేసింది. ఆమెకు మంత్రి భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్