విశాఖ డిప్యూటీ మేయర్‌గా గోవిందరెడ్డి

82చూసినవారు
విశాఖ డిప్యూటీ మేయర్‌గా గోవిందరెడ్డి
AP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌గా గోవిందరెడ్డి ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్, ఎన్నికల అధికారి యూరి అశోక్ ప్రకటించారు. గోవిందరెడ్డి పేరును ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించారు. 59 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్