లిక్కర్‌ స్కామ్‌ సొమ్ముతో స్థిరాస్తులు, లగ్జరీ కార్లు కొన్న గోవిందప్ప: రిమాండ్‌ రిపోర్టు

51చూసినవారు
లిక్కర్‌ స్కామ్‌ సొమ్ముతో స్థిరాస్తులు, లగ్జరీ కార్లు కొన్న గోవిందప్ప: రిమాండ్‌ రిపోర్టు
ఏపీ లిక్కర్‌ స్కామ్‌ సిండికేట్‌లో గోవిందప్పది కీలకపాత్ర అని రిమాండ్‌ రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు. సొంత బ్రాండ్లు మార్కెట్లోకి తెచ్చి రూ. కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. డిస్టిలరీలు, సప్లయర్ల కమీషన్లు గోవిందప్పకు చేరాయని.. అక్రమ సొమ్ముతో స్థిరాస్తులు, లగ్జరీ కార్లు కొన్నారని వెల్లడించారు. డబ్బు ఎలా మళ్లించాలో గోవిందప్పకు తెలుసని రిమాండ్‌ రిపోర్టులో రాసుకొచ్చారు. ఇలాంటి కేసుల్లో పదేళ్ల వరకు శిక్ష పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్