GREAT: రూ.10 మాత్రమే తీసుకుని పేదలకు చికిత్స చేస్తున్న డాక్టర్

52చూసినవారు
GREAT: రూ.10 మాత్రమే తీసుకుని పేదలకు చికిత్స చేస్తున్న డాక్టర్
పట్నాకు చెందిన డాక్టర్ ఎజాజ్ అలీ కేవలం రూ.10 మాత్రమే తీసుకుని పేదలకు చికిత్స అందిస్తున్నారు. నేటి కాలంలో జబ్బుతో ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ ఫీజు రూ.500 ఉంటుంది. కానీ, డా. అలీ రూ.10 మాత్రమే ఫీజుగా తీసుకుంటూ పేదలకు వైద్య సేవలందిస్తున్నారు. ఆయన 40 ఏళ్లుగా రూ. 10 తీసుకొని చికిత్స అందిస్తూ తన జీవితాన్ని పేదలకు అంకితం చేశారు. ఆరోగ్య సంరక్షణలో అలీ చేసే నిస్వార్థ సేవను అభినందించాలని కొందరు అంటున్నారు.

సంబంధిత పోస్ట్