గ్రూప్-1 మెయిన్స్.. ఈ నగరాల్లోనే సెంటర్లు

56చూసినవారు
గ్రూప్-1 మెయిన్స్.. ఈ నగరాల్లోనే సెంటర్లు
AP: గ్రూప్-1 మెయిన్స్‌కు ఏపీపీఎస్సీ 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. దీని ప్రకారం 4,496 మంది మెయిన్స్ రాసేందుకు అర్హత సాధించారు. 2023 డిసెంబర్‌లో 89 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ జరిగింది. మెయిన్స్ కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, అమలాపురంలో సెంటర్లు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్