గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

68చూసినవారు
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్‌ రాత పరీక్షకు షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మే 3వ తేదీ నుంచి మే 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈరోజు నుంచే https://psc.ap.gov.in వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

సంబంధిత పోస్ట్