ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ

76చూసినవారు
ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ
ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మే 16 నుంచి జూన్‌ 2 వరకు రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఆయా శాఖల్లో బదిలీలకు అర్హతలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలిచ్చారు.

సంబంధిత పోస్ట్