గుంటూరు జీజీహెచ్‌కు కొమ్మినేని (వీడియో)

55చూసినవారు
AP: అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు కాసేపట్లో మంగళగిరి కోర్టులో హాజరుపర్చనున్నారు. సోమవారం కొమ్మినేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గుంటూరు జిల్లాకు తీసుకొచ్చారు. రాత్రంతా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్