బాపట్ల: విద్యార్థులు రోడ్డు నిబంధనల గురించి తెలుసుకోవాలని

51చూసినవారు
బాపట్ల: విద్యార్థులు రోడ్డు నిబంధనల గురించి తెలుసుకోవాలని
చిన్నప్పటి నుండే విద్యార్థులు రోడ్డు నిబంధనల గురించి తెలుసుకోవాలని బాపట్ల మోటార్ వాహన తనిఖీ అధికారి ప్రసన్నకుమారి సూచించారు. 36వ జాతీయ భద్రత రహదారి మాసోత్సవాలలో భాగంగా బాపట్ల పట్టణంలోని గురుకుల పాఠశాలలో శనివారం విద్యార్థులకు రహదారి భద్రత నియమాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్