చెరుకుపల్లిలో నాలుగు పరిక్షా కేంద్రాలు

74చూసినవారు
చెరుకుపల్లిలో నాలుగు పరిక్షా కేంద్రాలు
మార్చి 17 నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు జరగనునన్నాయి. ఈ నేపథ్యంలో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదువుతున్నారు. చెరుకుపల్లి మండలానికి మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలను అధికారులు కేటాయించారు. మండల వ్యాప్తంగా మొత్తం 12 పాఠశాలల నుంచి 629మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

సంబంధిత పోస్ట్