మండేపూడిలో భూ సేకరణపై గ్రామ సభ

78చూసినవారు
మండేపూడిలో భూ సేకరణపై గ్రామ సభ
అమరావతి మండలం మండేపూడిలో ఆదివారం అమరావతి రాజధాని కోసం భూ సేకరణపై గ్రామ సభ జరిగింది. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని, రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు సారధ్యంలో జరుగుతున్న ప్రజా రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, రైతులకు న్యాయం జరిగేలా భూ సేకరణ జరుగుతుందని, భవిష్యత్తు తరాల కోసం సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్