బాపట్లలో సైనిక సంక్షేమ సంఘం సమావేశం

75చూసినవారు
బాపట్లలో సైనిక సంక్షేమ సంఘం సమావేశం
బాపట్ల విజయలక్ష్మిపురంలోని సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం సంఘ అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ట్రెజరర్ పువ్వాడ యల్లమంద ఖర్చులు, జమాలు, నిల్వలపై చర్చించారు. సభ్యులు ఏకగ్రీవంగా "వన్ స్టేట్ వన్ అసోసియేషన్" ఏర్పాటును స్వాగతించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్