బాపట్లలో పోలీసుల పరిశుభ్రతా కార్యక్రమం

51చూసినవారు
బాపట్లలో పోలీసుల పరిశుభ్రతా కార్యక్రమం
"స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా పోలీసులు శనివారం బాపట్ల జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన సిబ్బందితో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. భావితరాల ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ తుషార్ డూడి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్