కష్టపడి పని చేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది: ఎమ్మెల్యే

74చూసినవారు
కష్టపడి పని చేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది: ఎమ్మెల్యే
బాపట్ల పట్టణంలోని నరాల శెట్టి వారి పాలెంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరాల శెట్టి ప్రకాష్ జన్మదిన వేడుకలు గురువారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పాల్గొని ప్రకాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని పార్టీలో ఉన్నత పదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. అధికారులు కూటమి శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్