చిలకలూరిపేట మండల పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్లో 2016లో బొప్పూడి దగ్గర జరిగిన మర్డర్ కేసులో ముగ్గురిని ముద్దాయిలుగా చేర్చారు. ఈ క్రమంలో 1వ ముద్దాయికి 2017లో నరసరావుపేట న్యాయస్థానం లైఫ్ శిక్ష విధించింది. 2వ ముద్దాయి కేసును కొట్టివేశారు. ఈ కేసులో బాల అపరాధికి ఫిబ్రవరి 7న 4- ఏజే సీజే కోర్టు, గుంటూరు జేజేబి కోర్టు వారు శుక్రవారం 3 సంవత్సరాల శిక్ష విధించారు.