చిలకలూరిపేట: పాలిథిన్ కవర్లు వాడితే చర్యలు: మున్సిపల్ కమిషనర్

75చూసినవారు
పర్యావరణానికి, పట్టణ పారిశుద్ధ్యానికి ప్రజలు హాని కలిగిస్తున్న పాలిథిన్ కవర్లను ప్రజలు వినియోగించరాదని పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు మంగళవారం తెలిపారు. 120 మైక్రాన్ కన్నా తక్కువ పాలిథిన్ కవర్లు విక్రయించినా, వినియోగించిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వీటిని తిన్న ఆవులు సైతం మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిథిన్ కవర్లు వినియోగంపై ప్రజల్లో అవగాహన చేపడతామని చెప్పారు.

సంబంధిత పోస్ట్