చిలకలూరిపేట: అనుమతి లేకుండా ఫ్లెక్సీలు వేయొద్దు: కమిషనర్

56చూసినవారు
చిలకలూరిపేట: అనుమతి లేకుండా ఫ్లెక్సీలు వేయొద్దు: కమిషనర్
చిలకలూరిపేట పురపాలక సంఘం అనుమతి ఉంటేనే ఫ్లెక్సీల యూనిట్ నిర్వాహకులు ప్రింటింగ్ వేయాలని శుక్రవారం కమిషనర్ శ్రీహరిబాబు అన్నారు. పర్మిషన్ లేకుండా ప్రింటింగ్ వేస్తే 1965 యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తే వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారని, పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేస్తే చర్యలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్