చిలకలూరిపేట పట్టణంలోని కళా మందిర సెంటర్ లోని శివలయాం వెనుక మంగళవారం వైపున అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాలి ఉంది.