చిలకలూరిపేట: పొలాల్లోకి దూసుకు వెళ్లిన లారీ

76చూసినవారు
మంచు ప్రభావంతో దారి కనపడక ఒక లారీ పొలాల్లోకి దూసుకెళ్లింది. గురువారం తెల్లవారుజామున దారి కనపడక చిలకలూరిపేట నుంచి పెదనందిపాడు వెళ్లే మార్గంలో నీటి కుంటలోకి లారీ దూసుకెళ్లింది. లారీ పెదనందిపాడు నుంచి నకరికల్లుకు వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమైందని స్థానికులు అన్నారు. డ్రైవర్, క్లీనర్ కు ఎటువంటి గాయాలు కాలేదు.

సంబంధిత పోస్ట్