స్వచ్ఛ సంకల్పంలో చిలకలూరిపేటను ముందు నిలపాలి: ఎమ్మెల్యే

50చూసినవారు
స్వచ్ఛ సంకల్పంలో చిలకలూరిపేటను ముందు నిలపాలి: ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న స్వచ్ఛ సంకల్పంలో చిలకలూరిపేట పట్టణాన్ని ముందు వరుసలో నిలపాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ సంకల్పంలో భాగంగా శుక్రవారం చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఇంటింటికీ చెత్త సేకరణ కోసం చెత్తబుట్టలు, వాహనాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటి వద్ద తడి, పొడి చెత్త బుట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్