బ్యాటరీలు దొంగతనం చేసే ఇద్దరు వ్యక్తులను చిలకలూరిపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో లో ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ బ్యాటరీ దొంగతనం చేసిన రెండు గంటలు వ్యవధిలోనే ముద్దాయిని అదుపులో తీసుకోవడం జరిగింది అని తెలిపారు. బ్యాటరీ దొంగతనానికి పాల్పడిన సయ్యద్ బాబు, నాగూర్ మీ రావాలి మన ఇద్దరు ముద్దాయిలపై గతంలో కూడా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసు ఉన్నట్లు తెలిపారు.