చిలకలూరిపేట పట్టణంలో పాలిథిన్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తామన్న వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని బుధవారం మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు జమాల్ భాషా తెలిపారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు ఆనందకరమైన విషయాన్ని చెప్పారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కమిషనర్ కూడా ఇలానే చెప్పారు కానీ పనిచేయలేదన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తామని అనుకుంటున్నానని జమాల్ భాషా ఈ సందర్భంగా తెలిపారు.