ఎడ్లపాడులో అగ్ని ప్రమాదం

80చూసినవారు
ఎడ్లపాడులో అగ్ని ప్రమాదం
పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో అగ్నిప్రమాదం సంభవించింది. మండలంలోని వంకాయలపాడు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ షెడ్డులో సోమవారం సాయంత్రం మంటలు వ్యాపించాయి. అయితే మంటలు ఏలా వ్యాపించాయి, షెడ్డులో ఏమున్నాయనేది తెలియరాలేదు. అగ్ని ప్రమాదంను చూసిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్