మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం: ఎంపీపీ ఝాన్సీ

58చూసినవారు
మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం: ఎంపీపీ ఝాన్సీ
యడ్లపాడు మండల పరిషత్ కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఎంపీడీవో హనుమారెడ్డి తెలిపారు. గురువారం కార్యాలయం ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా మండల ఎంపీపీ ఝాన్సీ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేడు ప్రజలు అనుభవిస్తున్న స్వాతంత్రాన్ని అందించిన మహానుభావులను స్మరించుకుందామన్నారు.

సంబంధిత పోస్ట్