శ్రీశైల భ్రమరాంబ దేవికి అరుదైన చీర కానుక

56చూసినవారు
చీరాలకు చెందిన భక్తురాలు చుండూరి సరస్వతి పట్టుచీరపై లలితా సహస్రనామాలు రాసి భ్రమరాంబ అమ్మవారికి అరుదైన కానుక సమర్పించనుంది. పెన్సిల్‌తో 108 నామాలను లిఖించి, రంగు దారాలతో అక్షర రూపం ఇచ్చింది. ఏడాది పాటు శ్రమించి తయారు చేసిన ఈ విశిష్ట చీరను ఈ నెల 12న మాఘ పూర్ణిమ రోజున అమ్మవారికి సమర్పించనుంది. సరస్వతి ప్రతిభను చూసి ప్రజలు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్