చీరాల: నిత్యవసర సరుకులు పంపిణీ

70చూసినవారు
చీరాల: నిత్యవసర సరుకులు పంపిణీ
చీరాల మండలం సాయి కాలనీలో పద్మ భాస్కర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 35 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. సందర్భంగా దాతలు గంటా కవిత, నవ్య, ప్రదీప్, సహకారంతో బియ్యం, కందిపప్పు ఇతర వస్తువులను పౌండేషన్ వ్యవస్థాపకులు గంటా అనిల్ చేతుల మీదగా అందజేశారు. తల్లిదండ్రుల పేరు మీద నెలకొల్పిన ఈ ఫౌండేషన్ ద్వారా గత కొన్ని ఏళ్లగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అనిల్ కుమార్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్