చీరాల: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి

81చూసినవారు
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించాలని ఈపురుపాలేం ఎస్ఐ అంబటి చంద్ర శేఖర్ అన్నారు. బుధవారం ఈపురూపాలెం స్టేషను వద్ద వాహనదారులకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ యువకులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ప్రభుత్వం ప్రజల రక్షణ కోసమే చట్టాలు రూపొందించిందని అన్నారు.

సంబంధిత పోస్ట్