చీరాల: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

59చూసినవారు
చీరాల: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఇంటర్ ప్రయోగ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి పీ ఎర్రయ్య అన్నారు. బుధవారం చీరాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగ పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి మాట్లాడుతూ జిల్లాలో సైన్స్ సబ్జెక్టులకు జనరల్ సబ్జెక్టులకు మొత్తం 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్