చీరాలలో 27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

82చూసినవారు
చీరాలలో 27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 27 మంది లబ్ధిదారులకు రూ. 28, 03, 459 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం పొందిన వారికి చెక్కులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్