చీరాలలో తొలి 100 పడకల ఆసుపత్రి ప్రారంభం

63చూసినవారు
చీరాలలో తొలి 100 పడకల ఆసుపత్రి ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. చీరాలో తొలి 100 పడకల గోరంట్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్