చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ట్రైని డీఎస్పీ అభిషేక్ విచ్చేశారు. 3 వారాల పాటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ట్రైనింగ్ విధుల నిమిత్తం హాజరైందుకు డీఎస్పీ ఇక్కడికి చేరుకున్నారు. మంగళవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆయనని సీఐ శ్రీనివాస రావుతో పాటు సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు.