కనమర్లపూడిలో కోల్డ్ స్టోరేజ్ ప్రారంభం

82చూసినవారు
కనమర్లపూడిలో కోల్డ్ స్టోరేజ్ ప్రారంభం
రైతులు పంట ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచుకుని, అధిక డిమాండ్, ధరలు ఉన్నప్పుడు విక్రయించి లాభం పొందవచ్చని ఎమ్మెల్యే ఆంజనేయులు అన్నారు. శావల్యాపురం మండలం కనమర్లపూడిలో ఆదివారం ఆయన కోల్డ్ స్టోరేజ్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు సహాయంగా నిలవల నిర్వహణ చేయాలని యజమానులకు సూచించారు.

సంబంధిత పోస్ట్