గుంటూరు: అక్రమ కేసులతో చంద్రబాబు వేధింపులు : అంబటి రాంబాబు

55చూసినవారు
గుంటూరు: అక్రమ కేసులతో చంద్రబాబు వేధింపులు : అంబటి రాంబాబు
వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. శనివారం సిద్ధార్థ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. చంద్రబాబు జైలు జీవితం కారణంగా ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు విమర్శించారు. మద్యం నియంత్రణలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకొగా, కూటమి ప్రభుత్వం మాత్రం డోర్ డెలివరీ చేస్తోందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్