గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్‌లో ఆపరేషన్ సిందూర్‌లో భారత జవాన్లు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అమీనాభివృద్ధి కమ్యూనికేషన్స్ సహాయ శాఖ మంత్రివర్యులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని యువతలో దేశభక్తి స్పూర్తిని ప్రేరేపించారు. కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యే నజీర్, రామాంజనేయులు పాల్గొన్నారు.