గుంటూరు: రెండు ఇసుక ట్రాక్టర్ల సీజ్

71చూసినవారు
గుంటూరు: రెండు ఇసుక ట్రాక్టర్ల సీజ్
తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామంలోని ఇసుక రీచ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను స్థానిక పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బోరిపాలెం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని, వీఆర్ఎ సహయంతో ట్రాక్టర్లను అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించమన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను మైనింగ్ శాఖకు సిఫార్సు చేసినట్లు పోలిసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్