స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం

70చూసినవారు
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం
అమరావతి మండలం ఉంగుటూరులో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేసిన ఆయన, స్వచ్ఛత మన సంస్కృతిలో అంతర్భాగమని, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహనతో చుట్టూ ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, ఈ కార్యక్రమం దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని కోరారు.

సంబంధిత పోస్ట్