నకరికల్లు: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి దుర్మరణం

76చూసినవారు
నకరికల్లు: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి దుర్మరణం
నకరికల్లు మండలంలో గుళ్ళపల్లి అవుట్ కట్స్ ఇటుక బట్టీల వద్ద గుళ్ళపల్లి వాస్తవ్యుడు షేక్ కొలిమి బడే సాహెబ్ అనుగుల్లపల్లి వ్యక్తి పొలం పనులకు తన ఎక్సెల్ బండిమీద వెళుతూ రోడ్డు దాటుతుండగా చిలకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న బడే సాహెబ్ ని ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్