సీఎం జగన్ కు స్వాగతం పలికిన నూరిఫాతిమా

83చూసినవారు
సీఎం జగన్ కు స్వాగతం పలికిన నూరిఫాతిమా
విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చిన సీఎం జగన్ కు శనివారం గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరిఫాతిమా పుష్పగుఛ్ఛాన్ని అందించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల దీవెనలతో వైసీపీ ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్