గుంటూరు జిల్లాలో గురువారం ఉదయం 8: 30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8: 30 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాత వివరాలు. గుంటూరు వెస్ట్ 82. 5 మిల్లీమీటర్లు, తుళ్లూరు 78. 0, గుంటూరు కెవిపి కాలనీ, 61. 25, మంగళగిరి 61. 0, తాడికొండ 32. 5, పొన్నూరు 20. 25,17. 5, ఫిరంగిపురం 12. 25, తాడేపల్లి 10. 5, ఫిరంగిపురం 4. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.