గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్సలు

56చూసినవారు
గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్సలు
గుంటూరు జీజీహెచ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ప్రభుత్వ స్థాయిలో పెట్‌ సీటీ స్కాన్‌ ద్వారా క్యాన్సర్‌ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. నాట్కో ట్రస్టు రూ. 50 కోట్లతో వంద పడకల క్యాన్సర్‌ వార్డు, రూ. 20 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తుండగా, ప్రభుత్వం రూ. 18 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించింది. కోట్లాది విలువైన మందులు సైతం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్